WNP: డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వనపర్తి డీసీ ఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. ఎస్పీ సునిత రెడ్డి ఆదేశాల మేరకు మోజర్ల హార్టికల్చర్ కళాశాలలో బుధవారం 'సైబర్ జాగ్రత్త దివస్' నిర్వహించారు. 'వినాయకుడు నేర్పే సైబర్ జాగ్రత్తలు' పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని, OTP, పాస్ వర్డ్‌లు చెప్పవద్దని సూచించారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన


