BDK: చర్ల మండల కేంద్రంలో గొండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 48 గంటల రిలే నిరాహార దీక్షలకు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజుదొర బుధవారం మద్దతు తెలిపారు. జీవో-3 స్థానంలో కొత్త జీవో, ప్రత్యేక చట్టం తీసుకురావాలని, స్థానిక ఆదివాసీలతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆదివాసీల దీక్షకు ఇరప రాజుదొర మద్దతు


