VSP: ఆగంపూడిలో ఇవాళ నిర్వహించిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అలాగే, పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్యకర్తల కృషి ఎంతో కీలకం'


