GNTR: ప్రజలకు పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు అందేలా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు అవగాహనతో పనిచేయాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు సూచించారు. GMCలో జరిగిన సమావేశంలో ఆహార కేంద్రాలు, ఆర్‌వో ప్లాంట్లలో పరిశుభ్రత, నీటి నాణ్యతపై పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. FSSAI నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
‘అవగాహనతో పనిచేయాలి’


