MBNR: మహిళలు ఆరోగ్య సమస్యలను దాచుకోకుండా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. బాలానగర్‌లో నిర్వహించిన శిబిరాన్ని ఆమె పరిశీలించి, లక్షణాలు గుర్తించిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుర్తించిన కేసులను ప్రతి 10 రోజులకు సమీక్షించాలని సూచించారు.
తెలంగాణ
క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: కలెక్టర్


