ASR: అరకులోయ మండలం చినలబుడు పంచాయితీ, హట్టగుడ గ్రామంలో స్థానిక ఫిర్యాదుల కమిటీ ఛైర్మన్ డా. కమ్మిడి కృష్ణ కుమారి మహిళా చట్టాలు, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు. మహిళల హక్కులు, గృహహింస, వేధింపులపై ఫిర్యాదు చేసే విధానాల గురించి ఆమె వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మహిళలు చట్టాల గురించి తెలుసుకొని ప్రశ్నలు అడిగారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా చట్టాలపై అవగాహన


