హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

SRD: ఆన్లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ సూచించారు. సదాశివపేటలో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. OTP, PIN, CVV పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930, cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.