NLG: చిట్యాల SBI బ్రాంచ్‌ను డీజీఎం ప్రియ బ్రత మిశ్రా బుధవారం సందర్శించారు. శాఖ వ్యాపార వృద్ధి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మేనేజర్ సతీష్, సిబ్బందిని అభినందించి, బహుమతి అందజేశారు. ఖాతాదారులు కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని, సోషల్ సెక్యూరిటీ పథకాలు, పీఎం అటల్ పెన్షన్, సురక్ష భీమా, జీవన్ జ్యోతి యోజనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
చిట్యాల SBI బ్రాంచ్‌ని సందర్శించిన డీజీఎం


