హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి ఎల్‌ఓసీ అందజేత

NZB: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్సకు వైద్యులు సూచించడంతో వైద్య సాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీలుమార్‌ను  సంప్రదించారు. స్పందించిన ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.4 లక్షల ఎల్వోసీని అందజేశారు.