హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పవన్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం'

NTR: తిరువూరులోని జనసేనపార్టీ కార్యాలయంలో DY.CM పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరమని, గతదుష్ట పరిపాలన అంతం కోసం ఆయన చేసినపోరాటం మరువలేనిదని చిన్ని కొనియాడారు. చంద్రబాబు-పవన్ మైత్రి రాష్ట్రానికి బలమైన పునాది అని చెప్పుకొచ్చారు.