హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 10లోగా పేర్లు నమోదు చేయాలి: AO

SDPT: ప్రభుత్వం నుంచి సన్న రకలా వరికి రూ.500 బోనస్ పొందడానికి అర్హులైన రైతులు సెప్టెంబర్ 10 నాటికి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని AO శేషశయన తెలిపారు. BPT 5204, తెలంగాణ సోనా, HMT సోనాతో సహా గుర్తించిన రకాలకే బోనస్ వర్తిస్తుందన్నారు. డీలర్ ఇచ్చిన విత్తనాల కొనుగోలు బిల్లు చూపి పేర్లు నమోదు చేయించుకోవాలని, సహాయం కోసం ఏఈఓలను సంప్రదించాలన్నారు.