హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: రేవూరి

HNK: గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పేరుతో సెంటిమెంట్‌ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఉచిత విద్యుత్‌, గ్యాస్‌, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.