హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఫైర్‌స్టేషన్‌ పనులపై కలెక్టర్‌ ఆదేశం

BHPL: మహదేవపూర్‌లో నూతన ఫైర్‌స్టేషన్‌, MRO కార్యాలయ భవనాల ప్రారంభోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం భవనాలను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ఫైర్‌ ఇంజన్లు, విపత్తు నిర్వహణ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని సూచించారు.