కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. బుధవారం గార్గేయపురం డంప్ యార్డును కమిషనర్ చల్లా అధికారులను, గుత్తేదారులతో ఓబులేసుతో కలిసి పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
వ్యర్థాల నిర్వహణ పరిశీలన


