TPT: తిరుమలలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల ధర్మగిరిలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కారీరిష్టి యాగం సెప్టెంబర్ 3న ముగియనుంది. వరుణజపం, పర్జన్యశాంతి హోమాలతో కొనసాగుతున్న యాగానికి 32 మంది వేద పండితులు హాజరయ్యారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పూర్ణాహుతితో ముగియనున్న కారీరిష్టి యాగం


