MBNR: మహిళలు, బాలికలు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు రక్షణ, వైద్యం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలను ఒకే చోట అందించడమే భరోసా కేంద్రం లక్ష్యమని ఎస్పీ డి. జానకి తెలిపారు. బుధవారం “భరోసా కేంద్రం–ఒకే చోట అన్ని సేవలు” పోస్టర్‌ను విడుదల చేశారు. బాధితులు భయపడకుండా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
భరోసా కేంద్రం సేవలపై పోస్టర్ విడుదల


