హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారతీ నగర్ ఎల్‌ఐజీ కాలనీలో బాకీ కార్డుల పంపిణీ

SRD: పట్టణ భారతీనగర్ డివిజన్ ఎల్‌ఐజీ కాలనీలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో'కాంగ్రెస్ 420 మోసాలపై పోరుబాట' కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేశారు. మహిళలకు రూ.2,500, పెన్షన్లు, రైతు భరోసా, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర ఎన్నికల హామీల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.