హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ సొమ్ములతో పరారై.. సెలవు చీటి పంపిన శివశంకర్

కోనసీమ: అమలాపురంలో రూ. 3.11 లక్షల పెన్షన్ సొమ్ములతో కనిపించకుండా పోయిన కరిబండి శివశంకర్ కోసం సిబ్బంది గాలింపు చేపట్టారు. బుధవారం తన ఫోన్ నుంచి నగదు భద్రంగా ఉందని, మోటార్‌సైకిల్ ప్రమాదం కారణంగా సెలవులో ఉన్నట్లు సమాచారం పంపారు. ఈ నెల 1 నుంచి 5 వరకు సెలవు కోరుతూ కుటుంబ సభ్యుల ద్వారా సెలవు చీటిని కార్యాలయానికి పంపించారు.