KNR: కరీంనగర్ నూతన డీఐఈవో సత్య నారాంజనేయను టీజీఎన్ఏ జిల్లా అధ్యక్షుడు పీ.రాజశేఖర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల మౌలిక వసతులు, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ ఉచిత విద్య, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని డీఐఈవో సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
నూతన డీఐఈవోకు శుభాకాంక్షలు


