PPM: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలే తమ ప్రధాన ఎజెండా అని ఏపీ జేఏసీ మన్యం జిల్లా ఛైర్మన్ జి.వి.ఆర్.ఎస్. కిషోర్ అన్నారు. ఏపీఎన్‌జీవో హోమ్‌లో నిర్వహించిన విస్తృత జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్ డీఏలు, సరెండర్ లీవులు, వేతన సవరణ, సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చెయ్యాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'చర్చలే ప్రధాన ఎజెండా.. విఫలమైతే పోరాటం'


