కోనసీమ: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గత ఏడు సంవత్సరాలుగా మాటల గారడీ చేస్తున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. నందంటే పందంటారని వ్యాఖ్యానించారు. టిట్కోలో ఎంతమంది ఉన్నారో లెక్కించాలని సూచించారు. కోరుమిల్లి ఇళ్ల కూల్చివేత ఘటనలో సలాది వీరబాబు పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. తోట మాటపై నిలబడే తత్వం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
తోట త్రిమూర్తులుపై వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శలు


