హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదకద్రవ్యాలతో కుటుంబాలు చిన్నాభిన్నం: కలెక్టర్

SDPT: మాదకద్రవ్యాలు వాడకం కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తుందని జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రవర్తన అసాధారణంగా ఉంటే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.