NGKL: జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఈ నెల 4న ఉదయం 10 గంటలకు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు విశ్వనాథం, ఎలిమే ఈశ్వరయ్య తెలిపారు. వేదమూర్తుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వ్రతాలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందించనున్నారు.
తెలంగాణ
జ్ఞాన సరస్వతి ఆలయంలో సామూహిక వ్రతాలు


