విజయనగరం మయూరి జంక్షన్‌లోని ఓ కళాశాలలో ట్రాఫిక్ సీఐ ఎస్.రాము ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు-బాలికల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై బుధవారం అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రహదారి భద్రతా నిబంధనలు పాటించాలి'


