WGL: తన కూతురికి పెళ్లి జరిగిందని, ఆమె తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఢిల్లీలో మాట్లాడుతూ.. తన కూతురి జీవితంపై నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని, ఆమె ఇష్టానుసారమే జీవిస్తుందని తెలిపారు. తాను బీసీ మహిళా మంత్రినని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని పేర్కొన్నారు.
తెలంగాణ
కూతురి జీవితం ఆమె ఇష్టం: కొండా సురేఖ


