KNR: కరీంనగర్ 5వ డివిజన్ బొమ్మకల్ రోడ్ నంబర్-2లో రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గాదె రూప-శ్రీనివాస్ వారికి స్వాగతం పలికి సత్కరించారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన


