హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రేమ్‌కుమార్ కుటుంబానికి మంత్రి పరామర్శ

కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త ప్రేమ్‌కుమార్ కుటుంబాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం పరామర్శించారు. బెండమూర్లంకలోని కుటుంబ సభ్యులను కలిసి ప్రమాద వివరాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, జనసేన అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.5 లక్షలు అందజేశారు.