మంచిర్యాల జిల్లా కేంద్రం సున్నంబట్టి సమీపంలో బుధవారం బైక్ అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, పాదచారుడికి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నస్పూర్ 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు


