ADB: ఉట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాహనాల తనిఖీలను చేపడుతుండగా ఓ కారులో అనుమానస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఫోన్‌లు చెక్ చేయగా గుప్త నిధుల తవ్వకాల వీడియోలు ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్ట్


