హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గేకు అన్నీ వివరించా: కొండా సురేఖ

WGL: ఢిల్లీలో మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురిని రెచ్చగొట్టేలా సీఎం మాట్లాడారని ఆరోపించారు. ఆమె ఏ సందర్భంలో మాట్లాడిందో ఖర్గేకు వివరించానన్నారు. తమకంటే ముందు మాట్లాడిన రెడ్డి నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని హెచ్చరించారు.