హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా యాప్‌ బుకింగ్‌తో రైతులకు ఇబ్బందులు

WNP: యూరియా యాప్‌ బుకింగ్‌ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. చిన్న ఫోన్లతో యాప్‌లో బుకింగ్‌ చేసుకోలేక రైతులు యూరియా పొందలేకపోతున్నారని తెలిపారు. యాప్‌ విధానాన్ని రద్దు చేసి పాస్‌బుక్‌ ఆధారంగా సొసైటీల వద్దే నేరుగా యూరియా అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.