ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మార్కాపురం జనసేన ఇన్‌ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ బర్త్డే సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'మార్కాపురంలో పవన్ జన్మదిన వేడుకలు'


