KRNL: మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన హృదయ నేతగా నిలిచారని డీసీసీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు అన్నారు. వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, 108, 104 సేవలతో దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
‘జన హృదయ నేత వైఎస్సార్’


