కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు దీక్షలకు వైసీపీ బుధవారం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఎన్నికల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. న్యాయవాదులతో కలిసి పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల దీక్షకు వైసీపీ మద్దతు!


