హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

NDL: మిడుతూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని గత నెల రోజులు సీపీఐ(ఎo.ఎల్)పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి సమర్పించారు.