హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో పర్యటించిన పిల్లి దంపతులు

KKD: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా జెడ్. భావరం, కోరిపల్లి గ్రామాల్లో కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి–సత్యనారాయణ మూర్తి దంపతులు బుధవారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు, గ్రామ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలపై వివరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.