కోనసీమ: ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్‌ను వ్యాన్ ఢీకొట్టడంతో అడపా మల్లేష్ బాబీ తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ జన్మదిన ర్యాలీలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు


