KKD: జిల్లా వ్యాప్తంగా అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణం దమ్ములపేటలో బుధవారం నిరసన చేపట్టారు. ప్రభుత్వాలు మారినా కొండల తవ్వకం, ప్రజాధన దోపిడీ కొనసాగుతోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆరోపించారు. మట్టి మాఫియాను అడ్డుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాలు మారినా.. ఆగని మట్టి మాఫియా


