హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి'

MHBD: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని తొర్రూరు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ సోమ రజనీ అన్నారు. తొర్రూరు డివిజన్‌ పరిధిలోని ZPHS పాఠశాలలో ఎస్‌జీఎఫ్‌ఐ మండలస్థాయి క్రీడా పోటీల ఎంపికలు జరిగాయి. క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు.