SDPT: ప్రతి రైతు తమ పొలంలో సాగు చేసిన పంట వివరాలను డిజిటల్ పంట సర్వేలో నమోదు చేయించుకోవాలని ఏవో జయంత్ కుమార్ సూచించారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో జరుగుతున్న డిజిటల్ పంట సర్వేను బుధవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి మాట్లాడారు. సన్న రకాల వరికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ పొందాలంటే పంట సర్వే చేయించుకోవాలన్నారు.
తెలంగాణ
పంట వివరాలను నమోదు చేయించుకోవాలి: AO


