హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి వృథా అరికట్టండి: ఎంపీడీవో మనోజ్

ELR: నీటి వృథాను అరికట్టి పొదుపు పాటించాలని ఎంపీడీవో మనోజ్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో వర్షాలు తక్కువగా పడటంతో మండలంలోని 69 బోర్లలో భూగర్భ జలాలు తగ్గుతున్నాయన్నారు. లీకేజీలు అరికట్టాలని, ట్యాపులు హెడ్‌లు ఏర్పాటు చేయాలని, సరఫరా వేళలు కుదించాలని, మోటార్లను కిందకు దించాలన్నారు.