హైదరాబాద్: 28°C
తెలంగాణ

18 సెకండ్లలో 29 రాష్ట్రాల రాజధానుల పేర్లు

NLG: దామెర మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల 6వ తరగతి విద్యార్థిని గాదగోని వైష్ణవి అసాధారణ ప్రతిభ కనబరిచింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ ప్రత్యేక శిక్షణలో భారతదేశంలోని 28 రాష్ట్రాల రాజధానులను 18 సెకన్లలో ఎలాంటి తడబాటు లేకుండా కంఠస్థంగా చెప్పింది. వైష్ణవి ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం తదితరులు అభినందించారు.