SDPT: బెజ్జంకి జడ్పీహెచ్‌ఎస్‌లో సైబర్ జాగృత్ దివాస్ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. 1930 హెల్ప్‌లైన్, కేవైసీ మోసాలు, డిజిటల్ అరెస్ట్, డీప్‌ఫేక్, పెట్టుబడి మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో SI తిరుపతి, సైబర్ బృందం పాల్గొంది.
తెలంగాణ
సైబర్ మోసాల పై విద్యార్థులకు అవగాహన


