హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపకార వేతన పథకం పరీక్ష గడువు పొడిగింపు'

MNCL: జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా ఉపకార వేతన పథకం- 2026-27 పరీక్ష దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, డీఈఓ చంద్రయ్య తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 5వ తేదీ లోగా ఆన్‌లైన్‌‌లో http/bse.telangana.gov.in వెబ్‌ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.