WNP: ఏకంగా రూ.40 కోట్లతో మంజూరైన పెద్దమందడి రోడ్డు నిర్మాణ పనులు సాంకేతిక కారణాలతో ఆలస్యమై బుధవారం ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజా పాలనలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్డు పనుల ప్రారంభంపై బీఆర్‌ఎస్ నేతలు పాదయాత్రలు, ప్రెస్‌మీట్లు నిర్వహించడం రాజకీయ ఉనికి కోసమేనని విమర్శించారు.
తెలంగాణ
పెద్దమందడి రోడ్డు పనులు ప్రారంభం


