JN: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు అనపర్తి ఉపేందర్ (31) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. బుధవారం వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఉపేందర్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


