హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సన్న వడ్ల బోనస్ కోసం దరఖాస్తులు స్వీకరణ

NRML: 7 రకాల సన్న వడ్ల బోనస్ కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇతర ప్రాంతాల వడ్లు, వ్యవసాయ శాఖ, పీఏసీఎస్, రీసెర్చ్ స్టేషన్ లేదా సొంత విత్తనాలతో సాగు చేసిన వారు అర్హులు. దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాలు, పట్టా పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్ సమర్పించాలి. ఈ నెల 10వ తేదీ చివరి గడువు అని అధికారులు స్పష్టం చేశారు.