MNCL: మందమర్రిలో శబ్ద కాలుష్యంతో అసౌకర్యం కలిగిస్తున్న మోటార్ సైకిళ్లపై బుధవారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా శబ్దాలు చేస్తూ ప్రయాణిస్తున్న 6 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
శబ్ద కాలుష్యం కలిగిస్తున్న బైక్‌లు సీజ్


