ASF: ఆసిఫాబాద్ తెలంగాణ గురుకుల మోడల్ స్కూల్లో బుధవారం PGI శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత పాల్గొన్నారు. పాఠశాల విద్యా ప్రమాణాల మెరుగుదల PGI సూచికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. యూ-డైస్ ప్లస్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ఆపార్ ఐడీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'యూ-డైస్ ప్లస్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి'


