హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజనులకు న్యాయం చేయాలని వినతి

KRNL: పోలీస్ శాఖలో గిరిజన ఉద్యోగులకు రోస్టర్‌ ప్రకారం పదోన్నతులు కల్పించాలని గిరిజన నేతలు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కోరారు. వెంకటపతి, వెంకటన్న, రాగిరి చంద్రప్ప బుధవారం ఎస్పీని కలిసి సమస్యను వివరించారు. గతంలో 649 మందికి పదోన్నతులు కల్పించగా, ఎస్టీలకు 31 మందికే అవకాశం లభించిందని తెలిపారు.